{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"complaint-kodamgal-ettipotala-pathakamlo-avakatavakalapai-lokaay","title_te":"Complaint | కొడంగల్ ఎత్తిపోతల పథకంలో అవకతవకలపై లోకాయుక్తకు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేల ఫిర్యాదు","section":"తాజా","status_line":"Complaint | కొడంగల్ ఎత్తిపోతల పథకంలో అవకతవకలపై లోకాయుక్తకు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేల ఫిర్యాదు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-13T11:28:49.895Z"},"facts":[],"events":[{"id":"event-68628","date":"2026-08-13T10:40:19.000Z","title_te":"Complaint | కొడంగల్ ఎత్తిపోతల పథకంలో అవకతవకలపై లోకాయుక్తకు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేల ఫిర్యాదు","body_te":"Complaint | నారాయణపేట, వికారాబాద్ జిల్లాల పరిధిలో చేపడుతున్న మక్తల్-నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకంలో జరుగుతున్న అవకతవకలపై సమగ్ర విచారణ చేపట్టాలని కోరుతూ బీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యేలు గురువారం లోకాయుక్తకు ఫిర్యాదు చేశారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/former-brs-mlas-lodge-complaint-with-lokayukta-regarding-irregularities-in-kodangal-lift-irrigation-scheme-2482310"}]}]}