{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"congress-leaders-mamtri-joopalli-mumde-baadakaav-amtoo-bootulu-t","title_te":"Congress leaders | మంత్రి జూపల్లి ముందే బాడకావ్ అంటూ బూతులు తిట్టుకున్న కాంగ్రెస్ నాయకులు : వీడియో","section":"తాజా","status_line":"Congress leaders | మంత్రి జూపల్లి ముందే బాడకావ్ అంటూ బూతులు తిట్టుకున్న కాంగ్రెస్ నాయకులు : వీడియో","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-18T07:58:05.019Z"},"facts":[],"events":[{"id":"event-76443","date":"2026-08-18T06:43:26.000Z","title_te":"Congress leaders | మంత్రి జూపల్లి ముందే బాడకావ్ అంటూ బూతులు తిట్టుకున్న కాంగ్రెస్ నాయకులు : వీడియో","body_te":"Congress leaders | ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పీఏసీ(PAC) సమావేశంలో మంత్రి జూపల్లి కృష్ణారావు (Minister Jupally)ముందే మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ అల్లూరి సంజీవరెడ్డి, జిల్లా నియోజకవర్గ ఇన్‌చార్జ్ కంది శ్రీనివాస్ రెడ్డి(Congress leaders) గొడవపడ్డారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/congress-leaders-traded-profanities-in-the-presence-of-minister-jupally-2487071"}]}]}