{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"congress-madhuyaashkeepai-kaamgres-seeniyar-mahilaa-naayakuraalu","title_te":"Congress | మధుయాష్కీపై కాంగ్రెస్‌ సీనియర్ మహిళా నాయకురాలు సంచలన ఆరోపణలు","section":"తాజా","status_line":"Congress | మధుయాష్కీపై కాంగ్రెస్‌ సీనియర్ మహిళా నాయకురాలు సంచలన ఆరోపణలు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-21T14:27:17.239Z"},"facts":[],"events":[{"id":"event-81896","date":"2026-08-21T13:24:46.000Z","title_te":"Congress | మధుయాష్కీపై కాంగ్రెస్‌ సీనియర్ మహిళా నాయకురాలు సంచలన ఆరోపణలు","body_te":"Congress | ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేస్తున్న మంత్రులు, ఎమ్మెల్యేల వ్యాఖ్యలు దుమారం రేపుతుండగా వాటికి కొనసాగింపుగా మాజీ పార్లమెంట్‌ సభ్యుడు, బీసీ నాయకుడు మధుయాష్కీ పై కాంగ్రెస్‌ మహిళా నాయకురాలు కొత్త విద్య తీవ్ర ఆరోపణలు చేశారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/senior-congress-woman-leader-makes-sensational-allegations-against-madhu-yashki-2490270"}]}]}