{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"congress-party-kaamgres-sarkaar-mallee-vaste-raitulaku-narakame","title_te":"Congress Party | కాంగ్రెస్‌ సర్కార్ మళ్లీ వస్తే రైతులకు నరకమే.. రేవంత్‌ రెడ్డితోనే క్లోజ్ : కాంగ్రెస్‌ కార్యకర్త","section":"తాజా","status_line":"Congress Party | కాంగ్రెస్‌ సర్కార్ మళ్లీ వస్తే రైతులకు నరకమే.. రేవంత్‌ రెడ్డితోనే క్లోజ్ : కాంగ్రెస్‌ కార్యకర్త","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-04T11:24:40.662Z"},"facts":[],"events":[{"id":"event-53579","date":"2026-08-04T10:33:17.000Z","title_te":"Congress Party | కాంగ్రెస్‌ సర్కార్ మళ్లీ వస్తే రైతులకు నరకమే.. రేవంత్‌ రెడ్డితోనే క్లోజ్ : కాంగ్రెస్‌ కార్యకర్త","body_te":"Congress Party | ఇప్పటికిపుడు ఎలక్షన్ పెడితే ఒక్క డిపాజిట్‌ కూడా రాదు.. కాంగ్రెస్ ప్రభుత్వం కుప్పకూలిపోతుందన్నాడు.అప్పుడు నేను కాంగ్రెస్‌కు ఓటెయ్యమని తిరిగినందుకు ఇప్పుడు ఊర్లో నన్ను అందరూ తిడుతున్నారని ఓ కాంగ్రెస్ కార్యకర్త అన్నాడు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/congress-party-chapter-close-with-revanth-reddy-says-a-congress-worker-2473118"}]}]}