{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"constable-seejepee-nira-sa-na-lo-paalgonna-kaanistebul-sa-rvees","title_te":"Constable: సీజేపీ నిర‌స‌న‌లో పాల్గొన్న కానిస్టేబుల్ .. స‌ర్వీస్ నుంచి డిస్మిస్","section":"తాజా","status_line":"Constable: సీజేపీ నిర‌స‌న‌లో పాల్గొన్న కానిస్టేబుల్ .. స‌ర్వీస్ నుంచి డిస్మిస్","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-05T06:29:09.995Z"},"facts":[],"events":[{"id":"event-54856","date":"2026-08-05T06:02:39.000Z","title_te":"Constable: సీజేపీ నిర‌స‌న‌లో పాల్గొన్న కానిస్టేబుల్ .. స‌ర్వీస్ నుంచి డిస్మిస్","body_te":"Uttarakhand Constable: జంత‌ర్ మంత‌ర్‌లో జ‌రిగిన సీజేపీ నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌నలో పాల్గొన్న ఉత్త‌రాఖండ్ కానిస్టేబుల్‌ను స‌ర్వీస్ నుంచి డిస్మిస్ చేశారు. ఆ రాష్ట్ర పోలీసు శాఖ అత‌నిపై చ‌ర్య‌లు తీసుకున్న‌ది. అత‌ని ప్ర‌వ‌ర్త‌న స‌రిగా లేద‌ని, అత‌నిపై భూక‌బ్జా కేసులు ఉన్న‌ట్లు పోలీసు శాఖ పేర్కొన్న‌ది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/uttarakhand-cop-sher-singh-who-joined-cjp-protest-at-jantar-mantar-dismissed-over-from-service-2474022"}]}]}