{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"constipation-relief-poddunne-kadupu-kleen-avvadam-ledaa-raatripo","title_te":"Constipation Relief: పొద్దున్నే కడుపు క్లీన్ అవ్వడం లేదా?.. రాత్రిపూట ఒక్కగ్లాసు ఇది తాగితే మలబద్ధకం మాయం!","section":"తాజా","status_line":"Constipation Relief: పొద్దున్నే కడుపు క్లీన్ అవ్వడం లేదా?.. రాత్రిపూట ఒక్కగ్లాసు ఇది తాగితే మలబద్ధకం మాయం!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-17T15:01:30.539Z"},"facts":[],"events":[{"id":"event-23476","date":"2026-07-17T14:28:31.000Z","title_te":"Constipation Relief: పొద్దున్నే కడుపు క్లీన్ అవ్వడం లేదా?.. రాత్రిపూట ఒక్కగ్లాసు ఇది తాగితే మలబద్ధకం మాయం!","body_te":"ఆధునిక కాలంలో మారిన జీవనశైలి, జంక్ ఫుడ్స్ విపరీతంగా తినడం, పీచు పదార్థాలు లేని ఆహారం తీసుకోవడం వల్ల చాలా మందిని వేధించే అతిపెద్ద సమస్య 'మలబద్ధకం'. దీనిని చాలా మంది సాధారణ సమస్యగా భావించి నిర్లక్ష్యం చేస్తుంటారు. కానీ దీర్ఘకాలిక మలబద్ధకం అనేది పైల్స్, ఫిస్టులా, గ్యాస్ కడుపు ఉబ్బరం వంటి తీవ్రమైన అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/health/how-to-relieve-constipation-naturally-details-in-telugu-1867680.html"}]}]}