{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"constitution-of-india-raajyaamgame-sarvonnatam-prabhutvaanikaina","title_te":"Constitution of India | రాజ్యాంగమే సర్వోన్నతం.. ప్రభుత్వానికైనా, అధికారులకైనా అంతిమ అధికారం రాజ్యాంగానిదే!","section":"తాజా","status_line":"Constitution of India | రాజ్యాంగమే సర్వోన్నతం.. ప్రభుత్వానికైనా, అధికారులకైనా అంతిమ అధికారం రాజ్యాంగానిదే!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-29T05:03:28.458Z"},"facts":[],"events":[{"id":"event-42847","date":"2026-07-29T04:25:59.000Z","title_te":"Constitution of India | రాజ్యాంగమే సర్వోన్నతం.. ప్రభుత్వానికైనా, అధికారులకైనా అంతిమ అధికారం రాజ్యాంగానిదే!","body_te":"Constitution of India | ప్రజాస్వామ్య వ్యవస్థ మూడు ప్రధాన స్తంభాలపై నిలబడి ఉంటుంది. శాసన వ్యవస్థ చట్టాలను రూపొందిస్తుంది. కార్యనిర్వాహక వ్యవస్థ వాటిని అమలు చేస్తుంది. న్యాయవ్యవస్థ రాజ్యాంగాన్ని, చట్టాలను పరిరక్షిస్తూ అన్ని వ్యవస్థలు తమ పరిధిలో పని చేస్తున్నాయా లేదా అనే విషయాన్ని పర్యవేక్షిస్తుంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/constitution-is-supreme-why-rule-of-law-must-prevail-in-a-democracy-2465836"}]}]}