{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"cooking-oil-hacks-vaadesina-vamtanoonenu-paarabostunnaaraa-roopa","title_te":"Cooking Oil Hacks: వాడేసిన వంటనూనెను పారబోస్తున్నారా?.. రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లోని ఆ సమస్యలకు చెక్","section":"తాజా","status_line":"Cooking Oil Hacks: వాడేసిన వంటనూనెను పారబోస్తున్నారా?.. రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లోని ఆ సమస్యలకు చెక్","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-01T11:10:08.484Z"},"facts":[],"events":[{"id":"event-48533","date":"2026-08-01T10:38:33.000Z","title_te":"Cooking Oil Hacks: వాడేసిన వంటనూనెను పారబోస్తున్నారా?.. రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లోని ఆ సమస్యలకు చెక్","body_te":"మన ఇంట్లో పూరీలు, అప్పడాలు, పకోడీలు లేదా ఇతర స్నాక్స్ వేయించిన తర్వాత బాణలిలో కొద్దిగా వంటనూనె మిగిలిపోవడం సర్వసాధారణం. ఈ వాడేసిన నూనెను మళ్లీ మళ్లీ వంటల్లో వాడటం ఆరోగ్యానికి తీవ్ర హానికరం అని వైద్యులు హెచ్చరిస్తుంటారు. అలాగని ఆ నూనెను డ్రెయిన్ పైపుల్లో లేదా సింక్‌లో పారబోస్తే.. పైపులు జామ్ అయిపోవడం లేదా పర్యావరణానికి హాని కలగడం జరుగుతుంది. మరి ఈ మిగిలిపోయిన వంటనూనెను ఏం చేయాలో తెలియక చాలామంది పడేస్తుంటారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/lifestyle/7-smart-household-uses-for-used-cooking-oil-details-in-telugu-1878466.html"}]}]}