{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"cooking-tips-akkade-umdi-asalaina-trik-paalapai-mamdapaati-meega","title_te":"Cooking Tips: అక్కడే ఉంది అసలైన ట్రిక్.. పాలపై మందపాటి మీగడ రావాలంటే జస్ట్ ఇలా చేయండి","section":"తాజా","status_line":"Cooking Tips: అక్కడే ఉంది అసలైన ట్రిక్.. పాలపై మందపాటి మీగడ రావాలంటే జస్ట్ ఇలా చేయండి","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-14T08:00:26.941Z"},"facts":[],"events":[{"id":"event-70046","date":"2026-08-14T07:39:19.000Z","title_te":"Cooking Tips: అక్కడే ఉంది అసలైన ట్రిక్.. పాలపై మందపాటి మీగడ రావాలంటే జస్ట్ ఇలా చేయండి","body_te":"Get Thick Milk Cream at Home: పాలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇవి మనకు అనేక రకాలుగా ఉపయోగపడతాయి. ఈ పాలతోనే టీ, కాఫీ, ఇంట్లో స్వీట్లు, పెరుగు.. ఇలా ఎన్నో తయారు చేసుకోవచ్చు. అయితే బయటి నుంచి తెచ్చుకోవడం ఎందుకులే అని చాలామంది ఇంట్లోనే పాలతో నెయ్యి, వెన్న తయారు చేసుకుంటారు. ఇందుకు పాల మీగడ చాలా అవసరం. కానీ కొన్నిసార్లు మీగడ సరిగ్గా రాకపోవడం పెద్ద సమస్యగా మారుతుంది. పాలను గంటల తరబడి ఉంచినా గట్టి మీగడ రాదు. మీరు కూడా ఇలాంటి సమస్యనే ఎదుర్కొంటుంటే.. ఈ చిన్న చిట్కాలు పాటించండి. వీటితో సులభంగా మందపాటి మీగడను పొందవచ్చు. అదెలాగో ఇక్కడ చూద్దాం:","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/photo-gallery/homemade-malai-how-to-get-rich-thick-cream-from-milk-for-ghee-check-4-simple-kitchen-hacks1887749-1887749.html"}]}]}