{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"cop-gropes-woman-protester-mahilaa-nirasanakaarini-asabhyakaramg","title_te":"Cop Gropes Woman Protester | మహిళా నిరసనకారిని అసభ్యకరంగా తాకిన పోలీస్‌.. వీడియో వైరల్‌","section":"తాజా","status_line":"Cop Gropes Woman Protester | మహిళా నిరసనకారిని అసభ్యకరంగా తాకిన పోలీస్‌.. వీడియో వైరల్‌","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-24T11:28:32.110Z"},"facts":[],"events":[{"id":"event-35335","date":"2026-07-24T10:57:25.000Z","title_te":"Cop Gropes Woman Protester | మహిళా నిరసనకారిని అసభ్యకరంగా తాకిన పోలీస్‌.. వీడియో వైరల్‌","body_te":"Cop Gropes Woman Protester | విద్యార్థుల నిరసన సందర్భంగా ఒక మహిళా నిరసనకారిని పోలీస్‌ అధికారి అసభ్యకరంగా తాకాడు. ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో విమర్శలు వెల్లువెత్తాయి. అయితే ఆ అధికారి ప్రవర్తనను పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌ సమర్థించింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/mumbai-cop-gropes-woman-protester-on-camera-police-defends-his-act-video-goes-viral-2461368"}]}]}