{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"cop-rapes-and-kills-girl-imti-vadda-dimputaanani-nammimchi-baali","title_te":"Cop Rapes And Kills Girl | ఇంటి వద్ద దింపుతానని నమ్మించి.. బాలికపై హత్యాచారానికి పాల్పడిన పోలీస్‌","section":"తాజా","status_line":"Cop Rapes And Kills Girl | ఇంటి వద్ద దింపుతానని నమ్మించి.. బాలికపై హత్యాచారానికి పాల్పడిన పోలీస్‌","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-30T14:40:10.483Z"},"facts":[],"events":[{"id":"event-45557","date":"2026-07-30T14:19:21.000Z","title_te":"Cop Rapes And Kills Girl | ఇంటి వద్ద దింపుతానని నమ్మించి.. బాలికపై హత్యాచారానికి పాల్పడిన పోలీస్‌","body_te":"Cop Rapes And Kills Girl | ఇంటి వద్ద దింపుతానని ఒక బాలికను పోలీస్‌ కానిస్టేబుల్‌ నమ్మించాడు. బైక్‌పై ఎక్కించుకుని శ్మశానవాటిక వద్దకు తీసుకెళ్లాడు. ఆ చిన్నారిపై అత్యాచారానికి పాల్పడిన తర్వాత హత్య చేశాడు. సీసీటీవీ ఫుటేజ్ ద్వారా ఆ పోలీస్‌ కానిస్టేబుల్‌ను నిందితుడిగా గుర్తించి అరెస్ట్‌ చేశారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/cop-lures-girl-with-offer-to-drop-her-home-then-rapes-and-kills-her-in-uttar-pradesh-2468016"}]}]}