{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"copper-vessel-raagi-ittadi-paatralo-perugu-vestunnaaraa-ayite-ee","title_te":"Copper Vessel: రాగి, ఇత్తడి పాత్రలో పెరుగు వేస్తున్నారా? అయితే ఈ విషయం తప్పక తెలుసుకోండి!","section":"తాజా","status_line":"Copper Vessel: రాగి, ఇత్తడి పాత్రలో పెరుగు వేస్తున్నారా? అయితే ఈ విషయం తప్పక తెలుసుకోండి!","synopsis":null,"temperature":11,"updated_at":"2026-08-26T14:32:10.169Z"},"facts":[],"events":[{"id":"event-89854","date":"2026-08-26T11:37:58.000Z","title_te":"Copper Vessel: రాగి, ఇత్తడి పాత్రలో పెరుగు వేస్తున్నారా? అయితే ఈ విషయం తప్పక తెలుసుకోండి!","body_te":"మన రోజువారీ ఆహారంలో పెరుగుకు ప్రత్యేక స్థానం ఉంది. భోజనం చివర్లో పెరుగు తినడం, అన్నంలో కలుపుకోవడం చాలామందికి అలవాటు. జీర్ణక్రియకు తోడ్పడే ప్రోబయోటిక్స్‌ అందించే పెరుగు ఆరోగ్యకరమైన ఆహారంగా భావిస్తారు. అయితే పెరుగును తయారు చేయడానికి లేదా నిల్వ చేయడానికి ఉపయోగించే పాత్ర విషయంలో కూడా జాగ్రత్త అవసరం. ముఖ్యంగా రాగి, ఇత్తడి వంటి లోహ పాత్రల్లో పుల్లటి పదార్థాలను ఎక్కువసేపు ఉంచడం సరైన పద్ధతి కాదని ఆహార భద్రత నిపుణులు సూచిస్తున్నారు.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/lifestyle/which-vessel-is-best-for-making-curd-details-in-telugu-1897027.html"},{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMioAFBVV95cUxNbXFPQ25GSjlYOWxjWENvSW5CSUphTXJrMF9hZ0N0TVIwUklaZzB3Ul9XSDFNM0U4NE5sLTdGd0JOVHdOalRveGh1aWZzLTNiUW5HTWo2b1lyMVkzTmM2MnRHaVpPVTRlcFIwN2ZURV8yNF9XbTR2R3hkaGo3RDk5U3hXQ3FwZ3dMckQzTm9YQy1BZ19ScTNueFd3d2xORm040gGmAUFVX3lxTE5Ed3dJb1Z1aGFHa1BlT3JyaVh1aTJQVjdoaXZVdU1CZkpVOVYxeUMxLXMzR0NyX3lzWHE5V2RDa0JtOHpjc3U4YXdENjJRYUFLZHZJZ0JuSnNadGFvYWZ5b1ROTWg4ektVaWl6bVZ1QzRINmdSUVZMS2VUNG8zQ0F1dVoxV3ExTmZIYS1ueDlRWWRHRGJiWlNyNjRrdzl1WFlSbVZwMlE?oc=5"}]}]}