{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"cops-families-yooniphaam-lu-raktasiktamayyaayi-gaayalato-illaku","title_te":"Cops Families | ‘యూనిఫామ్‌లు రక్తసిక్తమయ్యాయి, గాయలతో ఇళ్లకు చేరుకున్నారు’.. జంతర్‌మంతర్‌ వద్ద హింసపై పోలీస్‌ కుటుంబాల ఆవేదన","section":"తాజా","status_line":"Cops Families | ‘యూనిఫామ్‌లు రక్తసిక్తమయ్యాయి, గాయలతో ఇళ్లకు చేరుకున్నారు’.. జంతర్‌మంతర్‌ వద్ద హింసపై పోలీస్‌ కుటుంబాల ఆవేదన","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-31T11:35:20.048Z"},"facts":[],"events":[{"id":"event-46938","date":"2026-07-31T11:08:18.000Z","title_te":"Cops Families | ‘యూనిఫామ్‌లు రక్తసిక్తమయ్యాయి, గాయలతో ఇళ్లకు చేరుకున్నారు’.. జంతర్‌మంతర్‌ వద్ద హింసపై పోలీస్‌ కుటుంబాల ఆవేదన","body_te":"Cops Families | యూనిఫామ్‌లు రక్తసిక్తమయ్యాయని, తమ వాళ్లు గాయలతో ఇళ్లకు చేరుకున్నారని, కొందరు ఆసుపత్రిపాలయ్యారని ఢిల్లీ పోలీస్‌ కుటుంబ సభ్యులు వాపోయారు. విధి నిర్వహణలో ఉన్న తమ కుటుంబ సభ్యులపై జరిగిన దాడులను చూసి తాము అనుభవించిన భయానక, బాధాకరమైన అనుభవాలను మీడియా సమావేశంలో పంచుకున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/bloodied-uniforms-broken-helmets-cops-families-on-jantar-mantar-violence-2468948"}]}]}