{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"coriander-koorallo-kottimeera-challukuni-timtunnaaraa-ee-jabbulu","title_te":"Coriander: కూరల్లో కొత్తిమీర చల్లుకుని తింటున్నారా?.. ఈ జబ్బులున్నవారికి ఈ ఆకులు యమ డేంజర్","section":"తాజా","status_line":"Coriander: కూరల్లో కొత్తిమీర చల్లుకుని తింటున్నారా?.. ఈ జబ్బులున్నవారికి ఈ ఆకులు యమ డేంజర్","synopsis":null,"temperature":9,"updated_at":"2026-07-21T04:46:30.415Z"},"facts":[],"events":[{"id":"event-29390","date":"2026-07-21T04:42:45.000Z","title_te":"Coriander: కూరల్లో కొత్తిమీర చల్లుకుని తింటున్నారా?.. ఈ జబ్బులున్నవారికి ఈ ఆకులు యమ డేంజర్","body_te":"మన భారతీయ వంటింట్లో చేసే ప్రతి వంటకంలోనూ సువాసన కోసం, రుచి కోసం పచ్చి కొత్తిమీరను ఉపయోగించడం సాధారణం. సాంబార్, రసం నుంచి బిర్యానీ వరకు కొత్తిమీర తురుము చల్లందే ఆ వంటకానికి పూర్తయిన అనుభూతి రాదు. పోషకాలు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే కొత్తిమీర ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందనడంలో సందేహం లేదు. అయితే, సహజసిద్ధమైన ప్రతి వస్తువు అందరికీ పడాలని లేదు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/health/coriander-leaves-side-effects-details-in-telugu-1870026.html"}]}]}