{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"covid-19-kovid-19-ta-ggina-ta-ruvaata-koodaa-in-pheksha-n-sa-ree","title_te":"Covid 19 | కోవిడ్ 19 త‌గ్గిన త‌రువాత కూడా ఇన్‌ఫెక్ష‌న్ శ‌రీరంలో చాలా కాలంగా ఉంటుందా.. అధ్య‌య‌నంలో ఏం తేలింది..?","section":"తాజా","status_line":"Covid 19 | కోవిడ్ 19 త‌గ్గిన త‌రువాత కూడా ఇన్‌ఫెక్ష‌న్ శ‌రీరంలో చాలా కాలంగా ఉంటుందా.. అధ్య‌య‌నంలో ఏం తేలింది..?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-20T11:40:29.011Z"},"facts":[],"events":[{"id":"event-80090","date":"2026-08-20T10:29:47.000Z","title_te":"Covid 19 | కోవిడ్ 19 త‌గ్గిన త‌రువాత కూడా ఇన్‌ఫెక్ష‌న్ శ‌రీరంలో చాలా కాలంగా ఉంటుందా.. అధ్య‌య‌నంలో ఏం తేలింది..?","body_te":"కోవిడ్‌-19 తర్వాత కొంతమందిలో నెలలు లేదా సంవత్సరాల పాటు కొనసాగే లక్షణాలకు కారణాలపై శాస్త్రవేత్తలు మరింత లోతుగా పరిశోధిస్తున్నారు. తాజాగా యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, శాన్‌ఫ్రాన్సిస్కో (యూసీఎస్ఎఫ్‌) పరిశోధకులు నిర్వహించిన అధ్యయనంలో లాంగ్ కోవిడ్ ఉన్నవారి పేగు కణజాలంలో రోగనిరోధక వ్యవస్థకు సంబంధించిన అనేక అసాధారణ మార్పులు కనిపించాయి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/health/will-covid-19-can-be-detected-after-so-many-years-what-study-says-2489047"}]}]}