{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"cp-amber-kishore-jha-girijanulaku-snehapoorvaka-poleesimg-amdimc","title_te":"CP Amber Kishore Jha | గిరిజనులకు స్నేహపూర్వక పోలీసింగ్ అందించాలి : సీపీ అంబర్ కిషోర్ ఝా","section":"తాజా","status_line":"CP Amber Kishore Jha | గిరిజనులకు స్నేహపూర్వక పోలీసింగ్ అందించాలి : సీపీ అంబర్ కిషోర్ ఝా","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-09T10:44:35.118Z"},"facts":[],"events":[{"id":"event-8579","date":"2026-07-09T10:41:19.000Z","title_te":"CP Amber Kishore Jha | గిరిజనులకు స్నేహపూర్వక పోలీసింగ్ అందించాలి : సీపీ అంబర్ కిషోర్ ఝా","body_te":"CP Amber Kishore Jha | గిరిజనులతో సున్నితంగా వ్యవహరిస్తూ వారి సమస్యలను అర్థం చేసుకుని పోలీస్‌ శాఖ పట్ల విశ్వాసాన్ని పెంపొందిం చాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా సూచించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/adilabad/friendly-policing-must-be-extended-to-tribals-cp-amber-kishore-jha-2445818"}]}]}