{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"cp-sai-chaitanya-oora-pamdugaku-bhadrata-kattudittam-nijaamaabaa","title_te":"CP Sai Chaitanya | ఊర పండుగకు భద్రత కట్టుదిట్టం.. నిజామాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సాయిచైతన్య","section":"తాజా","status_line":"CP Sai Chaitanya | ఊర పండుగకు భద్రత కట్టుదిట్టం.. నిజామాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సాయిచైతన్య","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-02T09:33:36.808Z"},"facts":[],"events":[{"id":"event-50004","date":"2026-08-02T09:25:27.000Z","title_te":"CP Sai Chaitanya | ఊర పండుగకు భద్రత కట్టుదిట్టం.. నిజామాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సాయిచైతన్య","body_te":"నిజామాబాద్‌ నగరంలో ఊర పండుగ సందర్భంగా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేపట్టారు. నగరంలోని ప్రధాన ప్రాంతాలలో నిర్వహించిన బందోబస్తు ఏర్పాట్లను పర్యవేకించిన పోలీస్ కమిషనర్ సాయి చైతన్య పర్యవేక్షించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/nizamabad/tight-security-arrangements-for-the-village-festival-nizamabad-police-commissioner-sai-chaitanya-2470967"}]}]}