{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"cpi-desamlo-beejepeeni-gadde-dimpe-varaku-sipiai-poraadutumdi-pa","title_te":"CPI | దేశంలో బీజేపీని గద్దె దింపే వరకు సిపిఐ పోరాడుతుంది : పల్లా వెంకటరెడ్డి","section":"తాజా","status_line":"CPI | దేశంలో బీజేపీని గద్దె దింపే వరకు సిపిఐ పోరాడుతుంది : పల్లా వెంకటరెడ్డి","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-11T11:58:53.202Z"},"facts":[],"events":[{"id":"event-65201","date":"2026-08-11T11:31:52.000Z","title_te":"CPI | దేశంలో బీజేపీని గద్దె దింపే వరకు సిపిఐ పోరాడుతుంది : పల్లా వెంకటరెడ్డి","body_te":"దేశంలోని ప్రజా వ్యతిరేక బీజేపీ పాలన నుండి ప్రజలకు విముక్తి కల్పించేందుకే సిపిఐ పోరాటం కొనసాగిస్తున్నదని సిపిఐ జాతీయ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే పల్లా వెంకట్‌రెడ్డి అన్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/news/palla-venkat-reddy-said-that-they-would-defeat-the-bjp-2480330"}]}]}