{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"cpm-leaders-poleesulu-seepeeem-naayakulanu-elaa-laakkellaaro-cho","title_te":"CPM Leaders | పోలీసులు సీపీఎం నాయకులను ఎలా లాక్కెళ్లారో చూడండి.. వీడియో","section":"తాజా","status_line":"CPM Leaders | పోలీసులు సీపీఎం నాయకులను ఎలా లాక్కెళ్లారో చూడండి.. వీడియో","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-15T08:08:26.814Z"},"facts":[],"events":[{"id":"event-71700","date":"2026-08-15T07:43:04.000Z","title_te":"CPM Leaders | పోలీసులు సీపీఎం నాయకులను ఎలా లాక్కెళ్లారో చూడండి.. వీడియో","body_te":"CPM Leaders | సీపీఎం నాయకులపై పోలీసుల దౌర్జన్యం ఎలా ఉందో తెలిపే వీడియో ఒకటి బయటకు వచ్చింది. స్వాతంత్ర దినోత్సవ సమయంలో పోలీసులు నల్గొండ సీపీఎం కార్యాలయం నుండి నాయకులను బలవంతంగా ఈడ్చుకెళ్లి జీపులు, వ్యానుల్లో ఎక్కించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/nalgonda/police-arrested-cpm-leaders-in-nallagonda-video-is-here-2484097"}]}]}