{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"crab-fry-recipe-jalubu-dagguku-chek-pette-peetala-phrai-ee-kolat","title_te":"Crab Fry Recipe: జలుబు, దగ్గుకు చెక్ పెట్టే పీతల ఫ్రై.. ఈ కొలతలతో సీఫుడ్ విందు మీ ఇంట్లోనే!","section":"తాజా","status_line":"Crab Fry Recipe: జలుబు, దగ్గుకు చెక్ పెట్టే పీతల ఫ్రై.. ఈ కొలతలతో సీఫుడ్ విందు మీ ఇంట్లోనే!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-29T14:57:12.548Z"},"facts":[],"events":[{"id":"event-43872","date":"2026-07-29T14:10:27.000Z","title_te":"Crab Fry Recipe: జలుబు, దగ్గుకు చెక్ పెట్టే పీతల ఫ్రై.. ఈ కొలతలతో సీఫుడ్ విందు మీ ఇంట్లోనే!","body_te":"సీఫుడ్ ప్రియులకు అత్యంత ఇష్టమైన వంటకాల్లో చేపలు, రొయ్యలతో పాటు పీతల పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. పీతలతో చేసే పులుసు లేదా ఫ్రై ఎంతో రుచిగా ఉండటమే కాకుండా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ముఖ్యంగా వర్షాకాలంలో లేదా శీతాకాలంలో జలుబు, దగ్గు, గొంతు నొప్పి వంటి సమస్యలు ఉన్నప్పుడు ఘాటైన మసాలాలతో తయారు చేసిన పీతల వేపుడు తింటే తక్షణ ఉపశమనం లభిస్తుంది. అయితే, చాలామంది ఇంట్లో పీతలను శుభ్రం చేయడం, వాటితో నీచు వాసన రాకుండా సరిగ్గా వేపుడు చేయడం కష్టమని భావిస్తుంటారు. కానీ..","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/lifestyle/food/crab-fry-recipe-details-in-telugu-1876136.html"}]}]}