{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"credit-card-ayya-baaboy-kredit-kaardu-kloj-cheste-imta-jarugutum","title_te":"Credit Card: అయ్య బాబోయ్.. క్రెడిట్ కార్డు క్లోజ్ చేస్తే ఇంత జరుగుతుందా.. ఈ తప్పు చేస్తే సిబిల్ స్కోర్ గోవిందా..","section":"తాజా","status_line":"Credit Card: అయ్య బాబోయ్.. క్రెడిట్ కార్డు క్లోజ్ చేస్తే ఇంత జరుగుతుందా.. ఈ తప్పు చేస్తే సిబిల్ స్కోర్ గోవిందా..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-04T07:26:51.922Z"},"facts":[],"events":[{"id":"event-53158","date":"2026-08-04T06:32:51.000Z","title_te":"Credit Card: అయ్య బాబోయ్.. క్రెడిట్ కార్డు క్లోజ్ చేస్తే ఇంత జరుగుతుందా.. ఈ తప్పు చేస్తే సిబిల్ స్కోర్ గోవిందా..","body_te":"ఉచితంగా వస్తుందని లేదా ఆఫర్లు ఉన్నాయని రకరకాల క్రెడిట్ కార్డులు తీసుకుంటుంటాం. ఆ తర్వాత వాడకపోతే సైలెంట్‌గా క్లోజ్ చేసేస్తుంటాం. అయితే బ్యాంక్ అకౌంట్‌ను క్లోజ్ చేయడానికి, క్రెడిట్ కార్డును క్లోజ్ చేయడానికి చాలా తేడా ఉంది. పాత క్రెడిట్ కార్డును రద్దు చేస్తే మీ క్రెడిట్ హిస్టరీ తగ్గిపోతుందని నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం..","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/business/how-closing-your-unused-credit-card-can-secretly-ruin-your-cibil-score-and-loan-eligibility-1880410.html"}]}]}