{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"credit-card-kredit-kaardu-akkada-upayogistunnaaraa-meeru-ibbamdu","title_te":"Credit Card: క్రెడిట్ కార్డు అక్కడ ఉపయోగిస్తున్నారా..? మీరు ఇబ్బందుల్లో పడతారు జాగ్రత్త.. ఈ తప్పు ఎప్పుడూ చేయకండి..","section":"తాజా","status_line":"Credit Card: క్రెడిట్ కార్డు అక్కడ ఉపయోగిస్తున్నారా..? మీరు ఇబ్బందుల్లో పడతారు జాగ్రత్త.. ఈ తప్పు ఎప్పుడూ చేయకండి..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-17T07:34:47.782Z"},"facts":[],"events":[{"id":"event-22694","date":"2026-07-17T07:07:13.000Z","title_te":"Credit Card: క్రెడిట్ కార్డు అక్కడ ఉపయోగిస్తున్నారా..? మీరు ఇబ్బందుల్లో పడతారు జాగ్రత్త.. ఈ తప్పు ఎప్పుడూ చేయకండి..","body_te":"క్రెడిట్ కార్డులు ఉపయోగించి ఏటీఎం ద్వారా నగదు విత్ డ్రా చేస్తున్నారా..? అయితే మీరు డేంజర్‌లో పడ్డట్లే. మీరు ఈ పని చేస్తే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. అదనపు ఛార్జీలతో పాటు వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. ఏ బ్యాంక్ ఎంత ఛార్జీలు విధిస్తుందో చూద్దాం.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/business/avoid-this-credit-card-mistake-atm-cash-withdrawals-can-cost-you-heavily-1867277.html"}]}]}