{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"credit-card-kredit-kaardu-teesukunna-vyakti-maraniste-atadi-bill","title_te":"Credit Card: క్రెడిట్ కార్డు తీసుకున్న వ్యక్తి మరణిస్తే.. అతడి బిల్లు ఎవరు చెల్లించాలి..? బ్యాంకింగ్ రూల్స్ ఏం చెబుతున్నాయంటే..?","section":"తాజా","status_line":"Credit Card: క్రెడిట్ కార్డు ఉండి యాక్టివేట్ చేసుకోకపోతే యాన్యువల్ ఫీజు చెల్లించాల్సిందేనా..? బ్యాంకింగ్ రూల్స్ ఇవే..","synopsis":null,"temperature":0,"updated_at":"2026-08-25T02:00:13.327Z"},"facts":[],"events":[{"id":"event-87264","date":"2026-08-25T00:55:10.000Z","title_te":"Credit Card: క్రెడిట్ కార్డు ఉండి యాక్టివేట్ చేసుకోకపోతే యాన్యువల్ ఫీజు చెల్లించాల్సిందేనా..? బ్యాంకింగ్ రూల్స్ ఇవే..","body_te":"మీ దగ్గర క్రెడిట్ కార్డు ఉందా..? అయితే ఇది మీ కోసమే. మీ వద్ద కార్డు ఉన్నా ఇంకా యాక్టివేట్ చేసుకోలేదా..? యాక్టివేట్ చేసుకున్నా వాడటం లేదా..? ఇలాంటప్పుడు ఏం జరుగుతుందనేది తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఈ విషయాలు ఇందులో తెలుసుకుందాం.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMixwFBVV95cUxPUE03TTN2bWFPY0tiVl9OQU0tSmxKdlJqaUxEZ1EwYjVfVlpRZGc1NEdRYU5hNklpSC1TRHNVS3lCQTlwZ21laE5FVjU0LTlPb3FnczB4VGVmYk1weVVhSFVDSG5jMnlmdzRMQUg5UXlkQ0g2dUF5SUNTOGhvREE3a2UtOVAxZDdvck11NW1Ia3VCNFJlSU5PM09XcXFnbmJCVWR2NVBTWmtQREhfWHVQMWRSMVcyNnZNZThYUTA3UzZMbEdNWjhJ0gHMAUFVX3lxTFBZcUZheUxuVHV5cWdPcVZDTXFjNG1VNnp2YkF6eUJBeUxxMTZOUDN6ZTZhYmV4aTNCNF9VWmE0ZktIMkVJMWV3a1VCTFhid2ZZYjdrZFF0SjhwSUY0RFU5ajQyYnFSTHZhTUhZclZBQ2hUUGtqdEZwUVJGY1Nub2xxOGhWNEJvUDMyM3V6TWtIU1ctUWlvZTk1cUFPVXJUWmlIX0ZjckhTSWRpVDhISXUwYlBrWEQ2eldBbmlKMWptRjlTeEh4RUY1emJqbQ?oc=5"},{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/photo-gallery/business-photos/credit-card-not-using-know-if-you-still-have-to-pay-annual-fees-1895840.html"}]},{"id":"event-76275","date":"2026-08-18T06:06:26.000Z","title_te":"Credit Card: క్రెడిట్ కార్డు బిల్లు కట్టకపోతే ఆస్తులను స్వాధీనం చేసుకోవచ్చా..? బ్యాంకింగ్ రూల్స్ ఇవే..","body_te":"ఇప్పట్లో చాలామంది బ్యాంకుల నుంచి లోన్లు, క్రెడిట్ కార్డులు వంటి వాటిని తీసుకుంటూ ఉంటారు. అయితే ఇవి తిరిగి చెల్లించకపోతే బ్యాంకులు ఆస్తులను స్వాధీనం చేసుకుంటూ ఉంటాయి. కానీ కొన్ని లోన్లకు మాత్రమే ఆస్తులను జప్తు చేయవచ్చు. మరికొన్ని లోన్లకు స్వాధీనం చేసుకోలేరు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/business/personal-finance/loan-emi-default-rules-when-can-banks-seize-your-property-know-borrower-rights-and-recovery-agent-rules-1890850.html"}]},{"id":"event-57351","date":"2026-08-06T16:04:06.000Z","title_te":"Credit Card: క్రెడిట్ కార్డు తీసుకున్న వ్యక్తి మరణిస్తే.. అతడి బిల్లు ఎవరు చెల్లించాలి..? బ్యాంకింగ్ రూల్స్ ఏం చెబుతున్నాయంటే..?","body_te":"క్రెడిట్ కార్డు తీసుకున్న వ్యక్తి మరణిస్తే అతడి బిల్లును ఎవరు చెల్లించాలి.. కుటుంబసభ్యులపై ఆ భారం పడుతుందా.. అసలు నిబంధనలు ఏం చెబుతున్నాయి అనే ప్రశ్నలు చాలామందిలో ఉంటాయి. చాలామందికి ఈ విషయాలు తెలియవు. బ్యాంకింగ్ నిబంధనలు ఏం చెబుతున్నాయనేది చూద్దాం.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/business/who-pays-a-credit-card-bill-after-the-cardholders-death-heres-what-banking-rules-say-1882359.html"}]}]}