{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"credit-score-mee-kredit-skor-pemchukovaalamte-ee-simple-tips-tap","title_te":"Credit Score: మీ క్రెడిట్ స్కోర్ పెంచుకోవాలంటే.. ఈ Simple Tips తప్పక పాటించండి","section":"తాజా","status_line":"Credit Score: మీ క్రెడిట్ స్కోర్ పెంచుకోవాలంటే.. ఈ Simple Tips తప్పక పాటించండి","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-11T11:58:53.202Z"},"facts":[],"events":[{"id":"event-65191","date":"2026-08-11T11:54:08.000Z","title_te":"Credit Score: మీ క్రెడిట్ స్కోర్ పెంచుకోవాలంటే.. ఈ Simple Tips తప్పక పాటించండి","body_te":"Credit Score: బ్యాంకు రుణాలు, క్రెడిట్ కార్డుల మంజూరుతో పాటు వడ్డీ రేట్లపై కూడా క్రెడిట్ స్కోర్‌ ప్రభావం చూపుతుంది. మంచి క్రెడిట్ స్కోర్ ఉంటే తక్కువ వడ్డీకి రుణం పొందే అవకాశం ఉంటుంది. అయితే స్కోర్ తక్కువగా ఉన్నా ఆందోళన అవసరం లేదు. కొన్ని ఆర్థిక అలవాట్లను క్రమం తప్పకుండా పాటించడం ద్వారా క్రెడిట్ స్కోర్‌ను క్రమంగా మెరుగుపరుచుకునే అవకాశం ఉంటుంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/business/how-to-improve-your-credit-score-simple-tips-to-boost-1885873.html"}]}]}