{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"cricket-controversy-nait-klab-vivaadam-chetulaku-samkellato-staa","title_te":"Cricket Controversy: నైట్‌క్లబ్ వివాదం.. చేతులకు సంకెళ్లతో స్టార్ బౌలర్.. పోలీసుల విచారణలో సంచలన...","section":"క్రీడలు","status_line":"Cricket Controversy: నైట్‌క్లబ్ వివాదం.. చేతులకు సంకెళ్లతో స్టార్ బౌలర్.. పోలీసుల విచారణలో సంచలన నిజాలు","synopsis":null,"temperature":13,"updated_at":"2026-08-27T12:29:57.039Z"},"facts":[],"events":[{"id":"event-91284","date":"2026-08-27T11:48:54.000Z","title_te":"Cricket Controversy: నైట్‌క్లబ్ వివాదం.. చేతులకు సంకెళ్లతో స్టార్ బౌలర్.. పోలీసుల విచారణలో సంచలన నిజాలు","body_te":"Cricket Controversy: ఇంగ్లాండ్ స్టార్ ఫాస్ట్ బౌలర్ బ్రైడన్ కార్స్ నైట్‌క్లబ్ వివాదంలో చిక్కుకున్నాడు. డెర్బీ సిటీ సెంటర్‌లో జరిగిన ఘర్షణపై పోలీసులు విచారణ చేపట్టారు. కార్స్ సంకెళ్లతో కనిపించిన వీడియో వైరల్ కాగా, ఇప్పటివరకు ఎవరినీ అధికారికంగా అరెస్ట్ చేయలేదని పోలీసులు తెలిపారు.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMixwFBVV95cUxQQS1kV0l1amlFWW1mNDRhSU5SZkUtM3A1NWF6OVItV2h4b3JZWE8xb29TUEFfOHk5ZUhweE5sc2o1TVlhakZRQVRPU3NiOTEtb1RSYkJqZjJ4SUZzVHBZWkwzT3ZuTWpwMXJxbHZJWVZLSXJxQ0RSRnR1RTZlemlCM2VxNjV4VmlsRU5UWHA5bE9GUlZKOF9DSWZNU3hISk04eTR6LWFTWl8zaEZfTWpsMjJtOHAwb3p4RE5xSkIzX19SWEFDZXdB0gHMAUFVX3lxTE5VMmRRWEdvcEdMeGd2REw4Nk82WmJTZU5wYXYtSUdzY3FmZ3BWUGRULW1sNkx1ZGpiM1dyeUJJN2hDVDJ5c1BRMWYzY3VUQmZrQ2pSLTdvdTZDYkg4dktnQy1URXEwRk5IU09zUjF4di1qczhXOWx0YWQ0aGd0QXNQWjVmWE1NdzFwQ0ZyOTVqZ2x6V0I0a2NreTlNa1ZUdXdIZ1o0dTVjcmRoemk1dUFQRno0OUJfQlZMMFJ3TnFwOEVrSVRwR1JvNUotQg?oc=5"},{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/sports/cricket-news/brydon-carse-caught-in-nightclub-row-england-star-dropped-from-test-squad-1897822.html"}]}]}