{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"cricket-discipline-jaisvaal-vaibhav-laku-kathina-siksha-padaalsi","title_te":"Cricket Discipline: జైస్వాల్, వైభవ్‎లకు కఠిన శిక్ష పడాల్సిందే.. ఐసీసీ, బీసీసీఐలపై మాజీ క్రికెటర్...","section":"క్రీడలు","status_line":"Cricket Discipline: జైస్వాల్, వైభవ్‎లకు కఠిన శిక్ష పడాల్సిందే.. ఐసీసీ, బీసీసీఐలపై మాజీ క్రికెటర్ మండిపాటు","synopsis":null,"temperature":11,"updated_at":"2026-08-26T05:10:52.524Z"},"facts":[],"events":[{"id":"event-89114","date":"2026-08-26T04:44:53.000Z","title_te":"Cricket Discipline: జైస్వాల్, వైభవ్‎లకు కఠిన శిక్ష పడాల్సిందే.. ఐసీసీ, బీసీసీఐలపై మాజీ క్రికెటర్ మండిపాటు","body_te":"Cricket Discipline: యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ మైదానంలో ఆవేశపూరిత ప్రవర్తనపై మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ తీవ్రంగా స్పందించారు. ఐసీసీ, బీసీసీఐలు స్వల్ప శిక్షలతో సరిపెట్టకుండా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆటగాళ్ల క్రమశిక్షణను కాపాడకపోతే వారి కెరీర్‌తో పాటు క్రికెట్‌లోని క్రీడాస్ఫూర్తికీ నష్టం జరుగుతుందని హెచ్చరించారు.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMi3wFBVV95cUxQSG9ULWpyUEs2aldvVUpkelVlYlpjVU5Fb3l2dFdpb2pQQld5cVM1b0hIRkplSTNseUtKa2xka3gtWjFtMXdvM1BPQjVHR2Z6eUw0VkR4emhMdGJYeG8yVDVFajVTX0hDbmVjam1iUG15OURkVWNsWTd4dVlWcW82MDVtcG9sVlFIWDdzV1BSX1hEbnVKZW1HaDF5eUt3NFBNT2RpT0VJc0xrcTBsd2NYRzVENU1qTXRxUUdWN2NJQzNIaHVxTDNqaXQtOW85MTNOUUxtdkpoRnh4cGhaUmNR0gHkAUFVX3lxTE5HaFdWT2dadFpyQkMxSHQ4ZVdWNUdvYnkyTnJpdVpwYXBXVmRMVGlXUnRKbFAzZ04wMl9KLUZUMDhhU3JKREVpRWhHVGhBMC1SeE4zdFYyNGxkOUZaX2hUMHUwenR2UFZnLUx3ZjlUOTJwQlNWNDlMbG1rNU9oLUdwMTVCN2VUWXpEWTVVS1kycGhsNEJIcnVrby1lTnBFUmlGZElDcnY5OFNXVGk1RWtvUVpYeWtFUF9VcXZQOThLTnJBb1BzaDJwM18zcnhGSVNOYkd1OWhNV1RobnlpUWpfZnR6Qg?oc=5"},{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/sports/cricket-news/sanjay-manjrekar-demands-icc-bcci-strict-action-yashasvi-jaiswal-vaibhav-sooryavanshi-clash-1896682.html"}]}]}