{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"crime-news-amaanusham-bha-rta-nu-champi-pegulu-samchilo-vestumda","title_te":"Crime News | అమానుషం.. భ‌ర్త‌ను చంపి పేగులు సంచిలో వేస్తుండగా చూసిన‌ ఇంటి ఓన‌ర్‌.. ఆమె ఏం చేసిందంటే..!","section":"తాజా","status_line":"Crime News | అమానుషం.. భ‌ర్త‌ను చంపి పేగులు సంచిలో వేస్తుండగా చూసిన‌ ఇంటి ఓన‌ర్‌.. ఆమె ఏం చేసిందంటే..!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-24T06:48:14.230Z"},"facts":[],"events":[{"id":"event-85943","date":"2026-08-24T06:31:57.000Z","title_te":"Crime News | అమానుషం.. భ‌ర్త‌ను చంపి పేగులు సంచిలో వేస్తుండగా చూసిన‌ ఇంటి ఓన‌ర్‌.. ఆమె ఏం చేసిందంటే..!","body_te":"Crime News | భ‌ర్త‌ను చంపేసి, పొట్ట కోసి, అత‌డి పొట్ట‌లోని అవ‌య‌వాల‌ను సంచిలో నింపిన అమానుష ఘ‌ట‌న‌ హర్యానా (Haryana) లోని కురుక్షేత్ర (Kurukshetra) లో జ‌రిగింది. భర్తను కిరాతకంగా హత్య చేసిన ఓ మహిళ.. అతని శరీరాన్ని ఛిద్రం చేసింది. పొట్ట కోసి పేగులు సంచిలో నింపుతుండ‌గా ఇంటి యజమాని చూశాడు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/crime/crime-news-landlord-arrives-while-she-is-stuffing-her-murdered-husbands-intestines-into-a-bag-in-kurukshetrahere-is-what-she-did-2492755"}]}]}