{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"crime-news-bidda-ka-lla-mumde-tamdri-kaalchiveta-amerikaalo-bhaa","title_te":"Crime News | బిడ్డ క‌ళ్ల‌ముందే తండ్రి కాల్చివేత‌.. అమెరికాలో భార‌త జాతీయుడి దారుణ హ‌త్య‌..!","section":"తాజా","status_line":"Crime News | బిడ్డ క‌ళ్ల‌ముందే తండ్రి కాల్చివేత‌.. అమెరికాలో భార‌త జాతీయుడి దారుణ హ‌త్య‌..!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-23T10:29:38.523Z"},"facts":[],"events":[{"id":"event-84818","date":"2026-08-23T09:02:03.000Z","title_te":"Crime News | బిడ్డ క‌ళ్ల‌ముందే తండ్రి కాల్చివేత‌.. అమెరికాలో భార‌త జాతీయుడి దారుణ హ‌త్య‌..!","body_te":"Crime News | అమెరికా (USA) లో మరో భారత జాతీయుడు దుండగుల‌ కాల్పులకు బ‌ల‌య్యాడు. టెన్నెస్సీ రాష్ట్రం (Tennessi State) లోని జాక్సన్ నగరంలో గురువారం సాయంత్రం ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. గుజరాత్‌ (Gujarat) కు చెందిన 56 ఏళ్ల‌ సురేష్ పటేల్ (Suresh Patel).. తన కుమార్తెతో కలిసి షాపులో ఉండగా ఈ దాడి జరిగింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/gujarati-businessman-shot-dead-in-tennessee-store-daughter-witnesses-crime-2492030"}]}]}