{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"crime-news-ma-hila-nu-ha-tya-chesi-mrugaala-ku-aahaaramgaa-vesi","title_te":"Crime News | మ‌హిళ‌ను హ‌త్య‌చేసి, మృగాల‌కు ఆహారంగా వేసి.. రాజ‌స్థాన్‌లో దారుణం..!","section":"తాజా","status_line":"Crime News | మ‌హిళ‌ను హ‌త్య‌చేసి, మృగాల‌కు ఆహారంగా వేసి.. రాజ‌స్థాన్‌లో దారుణం..!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-15T06:48:23.974Z"},"facts":[],"events":[{"id":"event-71570","date":"2026-08-15T05:31:06.000Z","title_te":"Crime News | మ‌హిళ‌ను హ‌త్య‌చేసి, మృగాల‌కు ఆహారంగా వేసి.. రాజ‌స్థాన్‌లో దారుణం..!","body_te":"Crime News | రాజస్థాన్ (Rajasthan) లో దారుణం జ‌రిగింది. షాబాజ్ (Shahbaz) అనే వ్య‌క్తి ముస్కాన్ (Mushkan) అనే మహిళను హత్య చేశాడు. ఆధారాలు దొరక్కుండా ఉండేందుకు ఆమె మృతదేహాన్ని అడవి మృగాలకు ఆహారంగా వేశాడు. ఈ ఘటన ఆ రాష్ట్రంలో తీవ్ర కలకలం రేపింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/rajsthan-woman-killed-body-dumped-near-wild-animals-den-accused-held-in-bihar-after-7000-km-chase-2484037"}]}]}