{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"crime-news-na-diroddupai-kaamgres-neta-kaalchiveta-seesee-kemera","title_te":"Crime News | న‌డిరోడ్డుపై కాంగ్రెస్ నేత కాల్చివేత‌.. సీసీ కెమెరాలో రికార్డ‌యిన ఘ‌ట‌న‌.. Video","section":"తాజా","status_line":"Crime News | న‌డిరోడ్డుపై కాంగ్రెస్ నేత కాల్చివేత‌.. సీసీ కెమెరాలో రికార్డ‌యిన ఘ‌ట‌న‌.. Video","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-08T05:32:35.582Z"},"facts":[],"events":[{"id":"event-59854","date":"2026-08-08T05:05:34.000Z","title_te":"Crime News | న‌డిరోడ్డుపై కాంగ్రెస్ నేత కాల్చివేత‌.. సీసీ కెమెరాలో రికార్డ‌యిన ఘ‌ట‌న‌.. Video","body_te":"Crime News | న‌డిరోడ్డుపై కాంగ్రెస్ నేత (Congress Leader) దారుణహ‌త్య‌కు గుర‌య్యారు. ఈ హ‌త్య‌ (Murder) కు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డ‌య్యాయి. కర్ణాటక (Karnataka) లోని ఉడుపి జిల్లా (Udupi district) లో ఈ దారుణం జరిగింది. స్థానిక కాంగ్రెస్ నేత, ప్రముఖ వ్యాపారవేత్త అయిన డేవిడ్ డిసౌజా (David D'Souza) ను గుర్తుతెలియని దుండగులు అతి కిరాతకంగా కాల్చిచంపారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/congress-leader-shot-dead-by-bike-borne-men-in-karnataka-incident-caught-on-cctv-2477138"}]}]}