{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"crime-news-nee-koduke-neeku-pra-maada-ma-ni-cheppina-jyotishyudu","title_te":"Crime news | నీ కొడుకే నీకు ప్ర‌మాద‌మ‌ని చెప్పిన జ్యోతిష్యుడు.. క‌న్న‌కొడుకును చంపి న‌దిలో ప‌డేసిన తండ్రి..!","section":"తాజా","status_line":"Crime news | నీ కొడుకే నీకు ప్ర‌మాద‌మ‌ని చెప్పిన జ్యోతిష్యుడు.. క‌న్న‌కొడుకును చంపి న‌దిలో ప‌డేసిన తండ్రి..!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-11T04:14:43.191Z"},"facts":[],"events":[{"id":"event-11607","date":"2026-07-11T04:07:48.000Z","title_te":"Crime news | నీ కొడుకే నీకు ప్ర‌మాద‌మ‌ని చెప్పిన జ్యోతిష్యుడు.. క‌న్న‌కొడుకును చంపి న‌దిలో ప‌డేసిన తండ్రి..!","body_te":"Crime news | కొడుకు ద్వారా తనకు ప్రమాదం ఉందని జ్యోతిష్యుడు చెప్పిన మాట‌లు న‌మ్మి.. ఓ తండ్రి కన్నబిడ్డను చంపి నదిలో పడేసిన దారుణ ఘటన తమిళనాడు (Tamil Nadu) లో చోటుచేసుకుంది. వివ‌రాల్లోకి వెళ్తే.. తేని నగరం (Theni City) లోని ఎంజీఆర్‌నగర్‌కు చెందిన 50 ఏళ్ల వేందర్‌ బాలా (Vendar Bala) 'తమిళగ మక్కళ్‌ మున్నేట్ర కళగం (TMMK)' పార్టీ నాయ‌కుడు. అతని మొదటి భార్య రాజలక్ష్మి (Rajalaxmi) కుమారుడు అయిన‌ 20 ఏళ్ల‌ శ్రీకాంత్ (Srikanth) ఆస్తి విషయంలో తండ్రితో గొడవపడేవాడు. ఈ క్ర‌మంలోనే అత‌డు క‌నిపించ‌కుండా పోయాడు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/news/crime-news-astrologer-warned-that-his-son-posed-a-danger-to-him-father-kills-his-own-son-and-dumps-the-body-in-the-river-2447708"}]}]}