{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"crime-news-railu-kitikeelomchi-pra-yaanikudi-mobail-phon-laakkob","title_te":"Crime news | రైలు కిటికీలోంచి ప్ర‌యాణికుడి మొబైల్ ఫోన్ లాక్కోబోయిన దొంగ‌.. త‌గిన బుద్ధిచెప్పిన ప్ర‌యాణికులు..!","section":"తాజా","status_line":"Crime news | రైలు కిటికీలోంచి ప్ర‌యాణికుడి మొబైల్ ఫోన్ లాక్కోబోయిన దొంగ‌.. త‌గిన బుద్ధిచెప్పిన ప్ర‌యాణికులు..!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-13T05:44:52.730Z"},"facts":[],"events":[{"id":"event-15351","date":"2026-07-13T05:42:41.000Z","title_te":"Crime news | రైలు కిటికీలోంచి ప్ర‌యాణికుడి మొబైల్ ఫోన్ లాక్కోబోయిన దొంగ‌.. త‌గిన బుద్ధిచెప్పిన ప్ర‌యాణికులు..!","body_te":"Crime news | కదులుతున్న రైలులో ప్ర‌యాణికుడి నుంచి మొబైల్ ఫోన్ (Mobile Phone) లాక్కోవడానికి ప్రయత్నించిన ఓ దొంగ (Thief) కు ప్రయాణికులు ఊహించని రీతిలో బుద్ధి చెప్పారు. మొబైల్ లాక్కునేందుకు దొంగ చేయి లోప‌లికి పెట్టగా.. ప్ర‌యాణికులు ఆ చేతిని లోపలి నుంచి గ‌ట్టిగా లాగి ప‌ట్టుకున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/crime/crime-news-thief-left-hanging-outside-moving-train-after-snatching-bid-in-bihar-station-2449807"}]}]}