{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"crime-news-restaaremt-lo-aagamta-kudi-kaalpulu-mugguru-mruti","title_te":"Crime News | రెస్టారెంట్‌లో ఆగంత‌కుడి కాల్పులు.. ముగ్గురు మృతి","section":"తాజా","status_line":"Crime News | రెస్టారెంట్‌లో ఆగంత‌కుడి కాల్పులు.. ముగ్గురు మృతి","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-03T07:58:40.144Z"},"facts":[],"events":[{"id":"event-51423","date":"2026-08-03T07:09:35.000Z","title_te":"Crime News | రెస్టారెంట్‌లో ఆగంత‌కుడి కాల్పులు.. ముగ్గురు మృతి","body_te":"Crime News | అమెరికా (USA) లోని దక్షిణ ఇడాహో (South Idaho) లో ఉన్న ఇన్‌-అండ్‌-అవుట్‌ (In and Out) బర్గర్‌ రెస్టారెంట్‌ (Burger Restaurant) లో శనివారం జరిగిన కాల్పుల ఘటనలో ముగ్గురు పౌరులు మరణించారు. మరో ఏడుగురు గాయపడ్డారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని ట్విన్‌ ఫాల్స్‌ నగర (Twin Falls City) అధికార ప్రతినిధి వెల్లడించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/three-dead-seven-injured-in-idaho-shooting-at-in-n-out-restaurant-2471846"}]}]}