{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"crpf-2025lo-59-mamdi-seeaarpeeeph-ja-vaanla-aatma-ha-tya-ga-ta-a","title_te":"CRPF: 2025లో 59 మంది సీఆర్పీఎఫ్ జ‌వాన్ల ఆత్మ‌హ‌త్య .. గ‌త అయిదేళ్ల‌లో ఇదే అత్య‌ధికం","section":"తాజా","status_line":"CRPF: 2025లో 59 మంది సీఆర్పీఎఫ్ జ‌వాన్ల ఆత్మ‌హ‌త్య .. గ‌త అయిదేళ్ల‌లో ఇదే అత్య‌ధికం","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-07T07:39:11.272Z"},"facts":[],"events":[{"id":"event-58260","date":"2026-08-07T06:36:46.000Z","title_te":"CRPF: 2025లో 59 మంది సీఆర్పీఎఫ్ జ‌వాన్ల ఆత్మ‌హ‌త్య .. గ‌త అయిదేళ్ల‌లో ఇదే అత్య‌ధికం","body_te":"CRPF: సెంట్ర‌ల్ రిజ‌ర్వ్ పోలీస్ ఫోర్స్ లో సూసైడ్ల సంఖ్య పెరిగింది. 2025లో 59 మంది బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డ్డారు. గ‌త అయిదేళ్ల‌లో ఈ సంఖ్య హ‌య్యెస్ట్ అని డేటా చెబుతోంది. 77 శాతం మంది విధుల్లోనే ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/sports/59-crpf-personnel-ended-life-in-2025-recorded-highest-suicides-in-the-last-five-years-2476133"}]}]}