{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"crpf-chief-bha-yam-lekumdaa-pa-nicheyamdi-baadhya-ta-nenu-teesuk","title_te":"CRPF Chief | భ‌యం లేకుండా ప‌నిచేయండి.. బాధ్య‌త నేను తీసుకుంటా : సీఆర్పీఎఫ్ చీఫ్","section":"తాజా","status_line":"CRPF Chief | భ‌యం లేకుండా ప‌నిచేయండి.. బాధ్య‌త నేను తీసుకుంటా : సీఆర్పీఎఫ్ చీఫ్","synopsis":null,"temperature":9,"updated_at":"2026-07-30T08:37:09.307Z"},"facts":[],"events":[{"id":"event-44947","date":"2026-07-30T07:55:44.000Z","title_te":"CRPF Chief | భ‌యం లేకుండా ప‌నిచేయండి.. బాధ్య‌త నేను తీసుకుంటా : సీఆర్పీఎఫ్ చీఫ్","body_te":"CRPF Chief | సెంట్రల్ రిజర్వ్‌ పోలీస్ ఫోర్స్‌ (CRPF) డైరెక్టర్ జనరల్ జ్ఞానేంద్ర ప్రతాప్ సింగ్ (Gyanendra Pratap Singh) కీలక వ్యాఖ్యలు చేశారు. విధుల్లో ధైర్యసాహసాలు ప్రదర్శించిన సిబ్బందికి సన్మానం చేసిన కార్యక్రమంలో ఆయన ఉత్తేజపూరిత ప్రసంగం చేశారు. ఎలాంటి భయం లేకుండా పనిచేయాలని బలగాలకు పిలుపునిచ్చారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/work-fearlessly-ill-take-responsibility-crpf-chief-amid-pellet-row-2467630"}]}]}