{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"crpf-kyaampulo-vishaadam-toti-javaanlapai-asi-kaalpulu","title_te":"CRPF క్యాంపులో విషాదం..తోటి జవాన్లపై ASI కాల్పులు","section":"తాజా","status_line":"CRPF క్యాంపులో విషాదం..తోటి జవాన్లపై ASI కాల్పులు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-04T12:24:15.831Z"},"facts":[],"events":[{"id":"event-53683","date":"2026-08-04T11:46:16.000Z","title_te":"CRPF క్యాంపులో విషాదం..తోటి జవాన్లపై ASI కాల్పులు","body_te":"నవతెలంగాణ-హైదరాబాద్: అసోం నగావ్ జిల్లాలోని సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్(CRPF) క్యాంపులో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. డ్యూటీలో ఉన్న ఓ అసిస్టెంట్ సబ్‌ ఇన్‌స్పెక్టర్(ASI).. ఇద్దరు సహచర జవాన్లపై విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డారు. ఆపై తానూ ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ కాల్పుల ఘటనలో మరో జవాన్‌కు తీవ్ర గాయాలయ్యాయి. మంగళవారం ఉదయం సుమారు 7:00 గంటల సమయంలో బల్లాని ప్రేమబరం అనే ఏఎస్ఐ 34వ బెటాలియన్ క్యాంప్ ఆఫీస్ మెయిన్ గేట్ వద్ద విధులు నిర్వహిస్తున్నారు. ఇంతలో […] The post CRPF క్యాంపులో విషాదం..తోటి జవాన్లపై ASI కాల్పులు appeared first on Navatelangana.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/tragedy-at-crpf-camp-asi-opens-fire-on-fellow-jawans/"}]}]}