{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"crpf-sibbamdi-soosaid-la-nu-nivaarimchemduku-seeaarpeeeph-kor-gr","title_te":"CRPF: సిబ్బంది సూసైడ్‌ల‌ను నివారించేందుకు సీఆర్పీఎఫ్ కోర్ గ్రూపు ఏర్పాటు","section":"తాజా","status_line":"CRPF: సిబ్బంది సూసైడ్‌ల‌ను నివారించేందుకు సీఆర్పీఎఫ్ కోర్ గ్రూపు ఏర్పాటు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-20T11:40:29.011Z"},"facts":[],"events":[{"id":"event-80092","date":"2026-08-20T10:25:37.000Z","title_te":"CRPF: సిబ్బంది సూసైడ్‌ల‌ను నివారించేందుకు సీఆర్పీఎఫ్ కోర్ గ్రూపు ఏర్పాటు","body_te":"CRPF: సెంట్ర‌ల్ రిజ‌ర్వ్ పోలీసు ఫోర్స్‌లో గ‌త ఏడాది 59 మంది సిబ్బంది బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డ్డారు. ఈ నేప‌థ్యంలో ఆత్మ‌హ‌త్య‌ల‌ను నివారించేందుకు 10 మంది సీనియ‌ర్ల‌తో కోర్ గ్రూపును సీఆర్పీఎఫ్ ఏర్పాటు చేసింది. సూసైడ్ కేసుల‌ను స్ట‌డీ చేసి, మ‌ళ్లీ ఆ సంఘ‌ట‌న‌లు జ‌ర‌గ‌కుండా సీఆర్పీఎఫ్ చ‌ర్య‌లు చేప‌ట్ట‌నున్న‌ది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/crpf-has-set-up-10-member-core-group-of-senior-officers-to-work-on-preventing-departmental-suicides-2488970"}]}]}