{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"crude-oil-amerikaa-iraan-udrikta-ta-lu-krood-aayil-dha-ra-la-ku","title_te":"Crude Oil | అమెరికా, ఇరాన్ ఉద్రిక్త‌త‌లు.. క్రూడ్ ఆయిల్ ధ‌ర‌ల‌కు రెక్క‌లు","section":"తాజా","status_line":"Crude Oil | అమెరికా, ఇరాన్ ఉద్రిక్త‌త‌లు.. క్రూడ్ ఆయిల్ ధ‌ర‌ల‌కు రెక్క‌లు","synopsis":null,"temperature":0,"updated_at":"2026-07-20T10:12:32.005Z"},"facts":[],"events":[{"id":"event-28038","date":"2026-07-20T09:31:02.000Z","title_te":"Crude Oil | అమెరికా, ఇరాన్ ఉద్రిక్త‌త‌లు.. క్రూడ్ ఆయిల్ ధ‌ర‌ల‌కు రెక్క‌లు","body_te":"Crude Oil | అమెరికా-ఇరాన్ (US-Iran) మధ్య మళ్లీ ఉద్రిక్తతలు పెరగడంతో అంతర్జాతీయంగా ముడి చమురు (Crude Oil) ధరలకు ఒక్కసారిగా రెక్క‌లు వ‌చ్చాయి. సోమవారం బ్రెంట్‌ క్రూడ్‌ ధర బ్యారెల్‌కు 90 డాలర్ల మార్క్‌ను దాటింది. హర్మూజ్‌ జలసంధి (Strait of Hormuz) మీదుగా చమురు సరఫరాలకు అంతరాయం కలుగ‌వ‌చ్చనే ఆందోళనతో మార్కెట్లలో కొనుగోళ్లు పెరిగాయి. దాంతో గత రెండు రోజులుగా చమురు ధరలు వరుసగా ఎగబాకుతున్నాయి.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/news/crude-oil-prices-surge-above-91-dollars-as-us-iran-conflict-raises-global-supply-concerns-2456884"},{"outlet":"Namasthe Telangana","url":"https://news.google.com/rss/articles/CBMiwwFBVV95cUxNUHpCUzZIaURCZy1uNUtRLW5ndEFhMS1jS1lUdWxEZ3QyZFVOaUJRS3VvbktRR1hfSEVSNGVpeEdpbWgzQmxsR0dpWHlyUVprUmR5aUdWaU5zUU1IeEJHcGI4RzRkQXhqZFpkR2h1b0NpZ1FCcjQtZ0VValJwM2NvRnpPcGQyQkVHbl9WTlNkRkJveWQyV21XRC1yUmFsVHBHcHNzVDhraWZSa2d6eHN3SG5RS19ONnNZN01LcTZnR3MtMkU?oc=5"}]}]}