{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"csk-new-coach-idi-kadaa-potee-amte-chennai-kotta-koch-resulo-aid","title_te":"CSK New Coach: ఇది కదా పోటీ అంటే.. చెన్నై కొత్త కోచ్ రేసులో ఐదుగురు.. లిస్ట్ చూస్తే ఫ్యాన్స్‌కు...","section":"క్రీడలు","status_line":"CSK New Coach: ఇది కదా పోటీ అంటే.. చెన్నై కొత్త కోచ్ రేసులో ఐదుగురు.. లిస్ట్ చూస్తే ఫ్యాన్స్‌కు పూనకాలే..!","synopsis":null,"temperature":13,"updated_at":"2026-07-14T01:55:09.793Z"},"facts":[],"events":[{"id":"event-16792","date":"2026-07-14T01:31:32.000Z","title_te":"CSK New Coach: ఇది కదా పోటీ అంటే.. చెన్నై కొత్త కోచ్ రేసులో ఐదుగురు.. లిస్ట్ చూస్తే ఫ్యాన్స్‌కు పూనకాలే..!","body_te":"Chennai Super Kings New Coach: స్టీఫెన్ ఫ్లెమింగ్ తప్పుకోవడంతో చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీలో ఒక సువర్ణ అధ్యాయం ముగిసింది. ఇప్పుడు రాబోయే కొత్త కోచ్ ఎవరైనా సరే, వారి ముందున్న అతిపెద్ద సవాలు ఒక్కటే.. నిలకడలేమితో సతమతమవుతున్న చెన్నై సూపర్ కింగ్స్ జట్టును మళ్లీ పూర్వ వైభవానికి తీసుకెళ్లడం, పసుపు సైన్యాన్ని విజయపథంలో నడిపించడం. మరి ఈ గురుతర బాధ్యతను యాజమాన్యం ఎవరికి అప్పగిస్తుందో చూడాలి!","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMivgFBVV95cUxQRzcybTlUQ0Y0WmhtSUdJdFowTHdCQ0szYWtLSGRrZ0UtYmlNc0RLZ2NKZG9mV2RIZ1VHQm1XNnE1ZjNSdnBqVEwwaHN6NmVTMXZJbTRoSWFKWnB1UEZCbDFZenExQWh2M0VaeGMxYzRxMDRvUEc2RXRYMlZrLXMzRzBLdDdOVXRMWkdIQlNhZEF5bWlqWnpEaUxMVTZkYzRON0RPRXl4eHE3UXc1U2JsdVZIcmc2RklIVTBtdmFR0gHDAUFVX3lxTE1TeU9LV2txNmYxT2RYeGJFYng5NWV4UHZpQmN2bnNqX0JTWUFQcXBjcV9oZjliSmtKVkl2bnl0aFhxQzFsZlktSlNPOUVUNEh2d0hqZHdFeEtoaVZGNXhfbXFaNEF5SkhCTTJybU1aTVhsbGFDNzBGQXRyQW1jV25hMjBqVmN3NGtjLVFCYjduamwxc1lEdnMxZ3BtOVNvMU1QUnhFeW11UFlKX1RJT19PSTk3VHVwMjRDREZxYWh0amRucw?oc=5"},{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/sports/cricket-news/chennai-super-kings-new-coach-csk-updates-dhoni-dravid-ashwin-race-1864879.html"}]}]}