{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"cumin-ajwain-fennel-water-jeela-ka-rra-vaamu-sompu-misra-mam-nee","title_te":"Cumin Ajwain Fennel Water | జీల‌క‌ర్ర‌, వాము, సోంపు మిశ్ర‌మం నీళ్లు ఆరోగ్యానికి మేలు చేస్తాయా.. నిపుణులు ఏమంటున్నారు..?","section":"తాజా","status_line":"Cumin Ajwain Fennel Water | జీల‌క‌ర్ర‌, వాము, సోంపు మిశ్ర‌మం నీళ్లు ఆరోగ్యానికి మేలు చేస్తాయా.. నిపుణులు ఏమంటున్నారు..?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-21T09:19:23.692Z"},"facts":[],"events":[{"id":"event-81436","date":"2026-08-21T08:00:46.000Z","title_te":"Cumin Ajwain Fennel Water | జీల‌క‌ర్ర‌, వాము, సోంపు మిశ్ర‌మం నీళ్లు ఆరోగ్యానికి మేలు చేస్తాయా.. నిపుణులు ఏమంటున్నారు..?","body_te":"భారతీయ ఇళ్లలో చాలాకాలంగా ఉపయోగిస్తున్న జీలకర్ర, వాము, సోంపు కలిపిన నీటిని జీర్ణక్రియను మెరుగుపరచేందుకు సహజ పానీయంగా చాలామంది తీసుకుంటారు. ముఖ్యంగా ఉదయం ఖాళీ కడుపుతో దీనిని తాగడం వల్ల జీర్ణవ్యవస్థకు మేలు జరుగుతుందని నమ్మకం ఉంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/health/cumin-ajwain-fennel-water-are-there-any-health-benefits-with-it-2490008"}]}]}