{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"curd-for-weight-loss-baruvu-taggaalanukumtunnaaraa-perugu-ilaa-t","title_te":"Curd for Weight Loss: బరువు తగ్గాలనుకుంటున్నారా?.. పెరుగు ఇలా తింటే అదిరిపోయే రిజల్ట్!","section":"తాజా","status_line":"Curd for Weight Loss: బరువు తగ్గాలనుకుంటున్నారా?.. పెరుగు ఇలా తింటే అదిరిపోయే రిజల్ట్!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-12T17:22:45.728Z"},"facts":[],"events":[{"id":"event-67395","date":"2026-08-12T16:22:01.000Z","title_te":"Curd for Weight Loss: బరువు తగ్గాలనుకుంటున్నారా?.. పెరుగు ఇలా తింటే అదిరిపోయే రిజల్ట్!","body_te":"బరువు తగ్గాలనుకునేవారు సాధారణంగా అన్నం, స్వీట్లు, నూనె పదార్థాలను తగ్గించడంపైనే దృష్టి పెడతారు. కానీ మన ఇంట్లో ప్రతిరోజూ ఉండే పెరుగును సరైన విధంగా తీసుకోవడం కూడా బరువు నియంత్రణకు ఉపయోగపడుతుంది. పెరుగులో ప్రోటీన్, కాల్షియం, ప్రోబయోటిక్స్ వంటి పోషకాలు ఉంటాయి. ప్రోటీన్ ఎక్కువసేపు కడుపు నిండిన భావనను కలిగించడంలో సహాయపడుతుంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/health/curd-for-weight-loss-details-in-telugu-1886735.html"}]}]}