{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"curd-rice-perugannam-tinna-vemtane-kunuku-emduku-vastumdi-asalu","title_te":"Curd Rice: పెరుగన్నం తిన్న వెంటనే కునుకు ఎందుకు వస్తుంది?.. అసలు కారణం తెలిస్తే షాక్‌ అవుతారు!","section":"తాజా","status_line":"Curd Rice: పెరుగన్నం తిన్న వెంటనే కునుకు ఎందుకు వస్తుంది?.. అసలు కారణం తెలిస్తే షాక్‌ అవుతారు!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-11T14:27:30.094Z"},"facts":[],"events":[{"id":"event-65443","date":"2026-08-11T13:32:19.000Z","title_te":"Curd Rice: పెరుగన్నం తిన్న వెంటనే కునుకు ఎందుకు వస్తుంది?.. అసలు కారణం తెలిస్తే షాక్‌ అవుతారు!","body_te":"పెరుగన్నం అంటే చాలామందికి ఇష్టమైన కంఫర్ట్‌ ఫుడ్‌. ముఖ్యంగా భోజనం చివర్లో కాస్త పెరుగన్నం తింటే కడుపు నిండిన భావనతో పాటు ప్రశాంతంగా అనిపిస్తుంది. అయితే పెరుగన్నం తిన్న తర్వాత నిద్ర ముంచుకొస్తుందని చాలామంది చెబుతుంటారు. నిజంగానే పెరుగన్నం నిద్రను కలిగిస్తుందా? లేక భోజనం తర్వాత సహజంగా వచ్చే మగతను పెరుగన్నానికి ఆపాదిస్తున్నామా? ఈ విషయంపై ఆసక్తికరమైన అంశాలు ఉన్నాయి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/health/curd-rice-and-sleepiness-details-in-telugu-1885927.html"}]}]}