{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"current-supply-prati-roju-4-gamtala-karemt-katimg-pakkaa-tappani","title_te":"Current Supply | ప్రతి రోజు 4 గంటల కరెంట్ కటింగ్ పక్కా.. తప్పని పవర్‌ కష్టాలు","section":"తాజా","status_line":"Current Supply | ప్రతి రోజు 4 గంటల కరెంట్ కటింగ్ పక్కా.. తప్పని పవర్‌ కష్టాలు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-26T11:05:23.722Z"},"facts":[],"events":[{"id":"event-38554","date":"2026-07-26T10:50:25.000Z","title_te":"Current Supply | ప్రతి రోజు 4 గంటల కరెంట్ కటింగ్ పక్కా.. తప్పని పవర్‌ కష్టాలు","body_te":"Current Supply | ఐనవోలు మండలం పున్నెల్ క్రాస్ ఏరియాలో ప్రతి రోజు విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం కారణమా లేక సమన్వయ లోపమా..? కానీ ప్రతి రోజు ఖచ్చితంగా సుమారుగా 3 నుంచి 4 గంటల కరెంట్ కట్టింగులు భరించాల్సిందే.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/warangal-rural/warangal-city/every-day-current-supply-must-cutting-in-inavolu-limits-2463492"}]}]}