{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"current-wires-nelapaine-nirlakshyamgaa-karemt-vairlu-raitula-aam","title_te":"Current Wires | నేలపైనే నిర్లక్ష్యంగా కరెంట్‌ వైర్లు.. రైతుల ఆందోళన","section":"తాజా","status_line":"Current Wires | నేలపైనే నిర్లక్ష్యంగా కరెంట్‌ వైర్లు.. రైతుల ఆందోళన","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-05T11:33:59.371Z"},"facts":[],"events":[{"id":"event-55262","date":"2026-08-05T11:03:58.000Z","title_te":"Current Wires | నేలపైనే నిర్లక్ష్యంగా కరెంట్‌ వైర్లు.. రైతుల ఆందోళన","body_te":"Current Wires | నెల రోజులుగా విద్యుత్ వైర్లు ప్రమాదకరంగా నేలపై ఉండడంతో రైతులు, వ్యవసాయ కూలీలు, పశువుల ప్రాణాలకు ముప్పు వాటిల్లే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అలాగే విద్యుత్ సరఫరా లేక పంటలు ఎండిపోయే పరిస్థితి నెలకొంటోందని వాపోయారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/medak/sangareddy/farmers-protest-against-current-wires-hanging-on-land-in-jarasangam-limits-2474234"}]}]}