{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"cwg-2026-gold-chejaarinaa-garvamgaa-nilichina-lavleenaa-okkaroju","title_te":"CWG 2026: గోల్డ్ చేజారినా గర్వంగా నిలిచిన లవ్లీనా.. ఒక్కరోజులో భారత్‌కు 6 పసిడి పతకాలు","section":"తాజా","status_line":"CWG 2026: గోల్డ్ చేజారినా గర్వంగా నిలిచిన లవ్లీనా.. ఒక్కరోజులో భారత్‌కు 6 పసిడి పతకాలు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-02T02:02:34.656Z"},"facts":[],"events":[{"id":"event-49412","date":"2026-08-02T01:22:07.000Z","title_te":"CWG 2026: గోల్డ్ చేజారినా గర్వంగా నిలిచిన లవ్లీనా.. ఒక్కరోజులో భారత్‌కు 6 పసిడి పతకాలు","body_te":"CWG 2026: కామన్వెల్త్ గేమ్స్ 2026 మహిళల 75 కేజీల బాక్సింగ్ ఫైనల్లో లవ్లీనా బోర్గోహైన్ రజత పతకం సాధించింది. మరోవైపు భారత బాక్సర్లు ఒకే రోజు 6 స్వర్ణాలు గెలిచి మొత్తం 12 గోల్డ్స్‌తో మెడల్స్ పట్టికలో నాలుగో స్థానానికి దూసుకెళ్లారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/sports/other-sports/cwg-2026-lovlina-borgohain-settles-for-silver-as-india-bags-six-boxing-golds-and-climbs-medal-table-1878781.html"}]}]}