{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"cwg-2026-jamdu-ani-navvinollamtaa-ippudu-chappatlu-kodutunnaaru","title_te":"CWG 2026 : జండు అని నవ్వినోళ్లంతా ఇప్పుడు చప్పట్లు కొడుతున్నారు.. ఆ పేరు వెనుక ఉన్న కన్నీటి కథ ఇదే","section":"తాజా","status_line":"CWG 2026 : జండు అని నవ్వినోళ్లంతా ఇప్పుడు చప్పట్లు కొడుతున్నారు.. ఆ పేరు వెనుక ఉన్న కన్నీటి కథ ఇదే","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-26T02:53:06.614Z"},"facts":[],"events":[{"id":"event-37905","date":"2026-07-26T02:42:12.000Z","title_te":"CWG 2026 : జండు అని నవ్వినోళ్లంతా ఇప్పుడు చప్పట్లు కొడుతున్నారు.. ఆ పేరు వెనుక ఉన్న కన్నీటి కథ ఇదే","body_te":"CWG 2026 : 2026 కామన్‌ వెల్త్ గేమ్స్‌ లో భారత్‌కు మొదటి పతకం లభించింది. చిన్నతనంలో పేరు, అంగవైకల్యంపై ఎన్నో ఎటకారాలు ఎదుర్కొన్న బీహార్‌కు చెందిన పారా పవర్‌లిఫ్టర్ 'జండు కుమార్' కాంస్య పతకం సాధించి అద్భుత చరిత్ర సృష్టించాడు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/sports/other-sports/jhandu-kumar-wins-indias-first-para-powerlifting-bronze-at-cwg-2026-1873812.html"}]}]}