{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"cwg-2026-kaamanvelt-lo-manolla-sattaa-rikaardula-charitranu-tira","title_te":"CWG 2026 : కామన్వెల్త్ లో మనోళ్ల సత్తా.. రికార్డుల చరిత్రను తిరగరాస్తూ పతకాల వర్షం","section":"తాజా","status_line":"CWG 2026 : కామన్వెల్త్ లో మనోళ్ల సత్తా.. రికార్డుల చరిత్రను తిరగరాస్తూ పతకాల వర్షం","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-29T03:26:34.137Z"},"facts":[],"events":[{"id":"event-42697","date":"2026-07-29T02:40:52.000Z","title_te":"CWG 2026 : కామన్వెల్త్ లో మనోళ్ల సత్తా.. రికార్డుల చరిత్రను తిరగరాస్తూ పతకాల వర్షం","body_te":"CWG 2026 : కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత్ మరోసారి సత్తా చాటింది. కామన్వెల్త్ గేమ్స్ 2026 ఆరో రోజు భారత్ 2 రజత పతకాలు సాధించింది. వెయిట్‌లిఫ్టింగ్‌లో హర్జిందర్ కౌర్, 10,000 మీటర్ల రేసులో గుల్వీర్ సింగ్ సిల్వర్ మెడల్స్ గెలుపొంది చరిత్ర సృష్టించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/sports/cwg-2026-india-continues-medal-rush-as-harjinder-kaur-gulveer-singh-create-history-in-glasgow-1875706.html"}]}]}