{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"cwg-2026-lyaamd-main-peli-kaalu-poyinaa-kaanphidens-poledu-kaama","title_te":"CWG 2026 : ల్యాండ్ మైన్ పేలి కాలు పోయినా కాన్ఫిడెన్స్ పోలేదు.. కామన్వెల్త్‌లో భారత్‌కు బంగారు పతకం అందించిన సైనికుడు","section":"తాజా","status_line":"CWG 2026 : ల్యాండ్ మైన్ పేలి కాలు పోయినా కాన్ఫిడెన్స్ పోలేదు.. కామన్వెల్త్‌లో భారత్‌కు బంగారు పతకం అందించిన సైనికుడు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-01T14:50:42.041Z"},"facts":[],"events":[{"id":"event-48869","date":"2026-08-01T14:38:40.000Z","title_te":"CWG 2026 : ల్యాండ్ మైన్ పేలి కాలు పోయినా కాన్ఫిడెన్స్ పోలేదు.. కామన్వెల్త్‌లో భారత్‌కు బంగారు పతకం అందించిన సైనికుడు","body_te":"CWG 2026 : ల్యాండ్‌మైన్ పేలుడులో కాలు కోల్పోయిన భారత మాజీ సైనికుడు సోమన్ రాణా కామన్వెల్త్ గేమ్స్ 2026లో షాట్‌పుట్ F57 విభాగంలో స్వర్ణ పతకం గెలిచి చరిత్ర సృష్టించాడు. భారత్‌కు మరో గోల్డ్ అందించిన ఆయన స్ఫూర్తిదాయక ప్రయాణం ప్రతి ఒక్కరినీ కదిలిస్తోంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/sports/other-sports/cwg-2026-ex-army-soldier-soman-rana-wins-gold-in-mens-shot-put-f57-event-1878636.html"}]}]}