{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"cwg-2026-okanaadu-shoo-konemduke-dabbullevu-nedu-desam-garvimche","title_te":"CWG 2026 : ఒకనాడు షూ కొనేందుకే డబ్బుల్లేవు.. నేడు దేశం గర్వించేలా వరుసగా రెండో మెడల్","section":"తాజా","status_line":"CWG 2026 : ఒకనాడు షూ కొనేందుకే డబ్బుల్లేవు.. నేడు దేశం గర్వించేలా వరుసగా రెండో మెడల్","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-28T01:32:13.874Z"},"facts":[],"events":[{"id":"event-40910","date":"2026-07-28T01:30:45.000Z","title_te":"CWG 2026 : ఒకనాడు షూ కొనేందుకే డబ్బుల్లేవు.. నేడు దేశం గర్వించేలా వరుసగా రెండో మెడల్","body_te":"CWG 2026 : కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత వెయిట్‌ లిఫ్టర్ బిందియారాణి దేవి మహిళల 58 కేజీల విభాగంలో కాంస్య పతకం సాధించింది. పేదరికాన్ని జయించి వరుసగా రెండో కామన్వెల్త్ మెడల్ గెలిచిన ఆమె విజయంపై దేశవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/sports/cwg-2026-weightlifter-bindyarani-devi-wins-bronze-medal-in-womens-58kg-category-1875134.html"}]}]}