{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"cwg-2026-poliyonu-jayimchi-pasidi-kottimdi-kaamanvelt-lo-bhaarat","title_te":"CWG 2026 : పోలియోను జయించి పసిడి కొట్టింది.. కామన్వెల్త్‌లో భారత్‌కు చారిత్రక స్వర్ణం","section":"తాజా","status_line":"CWG 2026 : పోలియోను జయించి పసిడి కొట్టింది.. కామన్వెల్త్‌లో భారత్‌కు చారిత్రక స్వర్ణం","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-28T04:43:48.186Z"},"facts":[],"events":[{"id":"event-41147","date":"2026-07-28T04:16:27.000Z","title_te":"CWG 2026 : పోలియోను జయించి పసిడి కొట్టింది.. కామన్వెల్త్‌లో భారత్‌కు చారిత్రక స్వర్ణం","body_te":"CWG 2026 : కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత పారా అథ్లెట్ షర్మిలా ధన్‌కర్ చారిత్రక స్వర్ణ పతకం సాధించింది. అదే ఈవెంట్‌లో శిల్పా శైలకు నాటకీయ పరిణామాల మధ్య కాంస్య పతకం దక్కింది. దీంతో పారా అథ్లెటిక్స్‌లో భారత్ డబుల్ సంబరాలు చేసుకుంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/sports/other-sports/cwg-2026-sharmila-dhankar-creates-history-with-gold-shilpa-shyla-clinches-bronze-in-para-shot-put-1875235.html"}]}]}